Trains Cancelled.. రైల్వే ప్రయాణికులకు గమనిక.. SCR కీలక నిర్ణయం || Oneindia Telugu

2021-05-29 2

South Central Railway cancels 8 trains out of which six belongs to telugu states.
#SouthernRailway
#SouthCentralRailway
#Scr
#Covid19

Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. తెలుగు రాష్ట్రాల మీదుగా(విశాఖపట్నం, హైదరాబాద్‌తో) వెళ్లే పలు రైళ్లతో పాటు ఇతర మార్గాల్లో నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొవిడ్ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.